Suchen
  • Alle Suchergebnisse
  • Bücher
  • User
  • Gruppen
  • FAQs

Asoukaryamaina Padaka (Telugu) BR Raksun

Uncomfortable Bed (French Story) Von:
Asoukaryamaina Padaka (Telugu) BR Raksun

ఆ సాయింత్రం ప్రతి ఒక్కరూ నవ్వులు కేరింతలతో గడిపారు. అంతా మితిమీరిన, హద్దులు దాటిన రీతిలో. నాకు గాలిలో ప్రాక్టికల్ జోక్ వాసన కనిపించింది.

 

ఆటలో కుక్క ఎగిరే బంతి వాసనని పసికట్టినట్లుగా. అయితే అది ఏమిటి? నేను గమనిస్తున్నాను, అవిరామంగా. విశ్రాంతి లేకుండా. అయితే ఒక్క మాట కూడా నా నోటి నుండి రానీయలేదు. ఒక్క హావభావం కూడా నా సందేహాన్ని బయటపెట్టనీయ లేదు.

 

ప్రతి ఒక్కరూ నాకు సందేహించ వలసిన వస్తువుగానే కనిపించసాగారు. చివరికి పనివాళ్ల ముఖాలు కూడా నాకు ఏమాత్రమూ నమ్మకం కలిగించనివిగా కనిపించ సాగాయి. నేను వాళ్లనీ సందేహంగానే చూడసాగాను.


Beiträge und Kommentare
Um eine optimale Funktionsweise zu gewährleisten, verwendet unsere Website Cookies. Durch die Nutzung der Website stimmst Du der Verwendung von Cookies zu. Mehr Infos
OK
Top of page
Kein Miniaturbild Entfernen Bitte wähle einen Grund aus Bitte gib die Stelle im Buch an. de de_DE