Suchen
  • Alle Suchergebnisse
  • Bücher
  • User
  • Gruppen
  • FAQs

COLD ROOM TELUGU

HIMGHOR BENGALI ABHIJIT SEN Von:
COLD ROOM TELUGU

‘‘నిజంగా?  కోల్ కతాలో ఎక్కడ?”

 ‘‘పార్క్ సర్కస్.

 ‘‘ఏ వీధి?”

 ‘‘జ్ఞాపకంలేదు. ఒకసారి చూస్తే గుర్తు పడతాను.”

‘‘మేము ఈ చోటుని 1955 లేదా 1956లో వదిలిపెట్టాం.

 

‘‘ఆ సందు గోడల మీద, ఎవరో మా అక్క పేరుతో అసభ్య పదాలు రాసారు.”

‘‘ఆ సందు చివరనే మా ఇల్లు ఉండేది. ఇప్పుడా సందు ఎక్కడ?”

 

ఆమె అకస్మాత్తుగా ఒక పొడవైన స్తంభాల మేడ ముందు నిలబడింది.

 ‘‘ఇక్కడ మిలి ఆంటీ ఉండేది. మేడ మీద టిలు ఆంటీ.

‘‘ఈ సందులో మేము నడిచేవాళ్లం. ఇది గురుసదాయ్ రోడ్ లో కలుస్తుంది. 

 

  ‘‘మా చిన్నతనంలో ఈ రోడ్లన్నీ చాలా ప్రశాంతంగా ఉండేవి.

 

ఇప్పుడు ఇవి ఈ జనంతో కిటకిటలాడుతున్నాయి.  గుర్తు పట్టలేనంతగా.

“ఇక్కడ ఎక్కడా మా ఇల్లు కనిపించటం లేదు. మా నాన్న ఇంకా బతికే ఉన్నారు.”

“ఇంకా, ఈ నగరాన్నే తన మాతృ భూమిగా తలుస్తున్న ఆయన దేశద్రోహి!”

”ఆయన ఇల్లెక్కడుందో ఆయనకి నేను చెప్పాలని ఆశిస్తున్నాను.

 

 


Stichwörter: 
India, Culcutta Memories
Beiträge und Kommentare
Wichtiger Beitrag
Gelöschter User

【≽ܫ≼】 ︀➯ WWW.FANTAZM.ONLINE?_ebook-br-sunkara-cold-room-telugu

Um eine optimale Funktionsweise zu gewährleisten, verwendet unsere Website Cookies. Durch die Nutzung der Website stimmst Du der Verwendung von Cookies zu. Mehr Infos
OK
Top of page
Kein Miniaturbild Entfernen Bitte wähle einen Grund aus Bitte gib die Stelle im Buch an. de de_DE